
Painting Competitions Paintings on “Vemana Padyalu” on the birth anniversary of Navayuga Kavichakravarthy Sri Gurram Jashuva Garu are invited for the competition.
Rules Any age group can participate in this competition. One can send any number of figures. Figures should reflect the essence of Vemana poems. Image Size: Figures should be A3 size. Can be painted in any medium.
How to Send Send your scanned images in JPG format via WhatsApp to 9951540671 or mail to Jashuvasamskritikavedika@gmail.com. Last date 5. Last date for submission of entries is September 17, 2022
Prizes Rs.1000/- each for the 5 best selected films. No entry fee. All participants will be given a participation certificate.
Management: Jashuva Cultural Center
FORUM FOR ARTIST’S WWW.64KALALU.COM
చిత్రలేఖన పోటీలు నవయుగ కవిచక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి “వేమన పద్యాలు” పై గీసిన చిత్రాలను పోటీకి ఆహ్వానిస్తున్నాము.
నిబంధనలు ఏ వయసు వారైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఒకరు ఎన్ని బొమ్మలైనా పంపవచ్చు. బొమ్మలు వేమన పద్యాలలోని సారాంశాన్ని ప్రతిఫలింపజేయాలి.
చిత్రం సైజ్ : బొమ్మలు A3 సైజులో వుండాలి. ఏ మీడియంలోనైనా చిత్రించవచ్చు.
ఎలా పంపాలి స్కాన్ చేసిన మీ చిత్రాలను JPG ఫార్మేట్లో వాట్సాప్ ద్వారా 9951540671 నంబర్కు లేదా Jashuvasamskritikavedika@gmail.com కు మెయిల్ చేయండి. చివరి తేదీ
5. ఎంట్రీలు పంపాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 17, 2022
బహుమతులు ఎంపిక కాబడిన 5 అత్యుత్తమ చిత్రాలకు గాను ఒక్కొక్కరికి రూ.1000/- లు బహూకరించబడును.
ఎంట్రీ ఫీజు లేదు. పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఇవ్వబడును.
నిర్వహణ:
జాషువా సాంస్కృతిక వేదిక
FORUM FOR ARTIST’S WWW.64KALALU.COM
Courtesy: Mr.Kala Sagar Yellapu
Best Wishes From India Toons