తానా – మంచి పుస్తకం నిర్వహణలొ, పదెళ్ళ లొపు పిల్లలు కొసం తెలుగులొ బొమ్మల కధల పుస్తకాలు-2021

తానా – మంచి పుస్తకం నిర్వహణలొ, పదెళ్ళ లొపు పిల్లలు కొసం తెలుగులొ బొమ్మల కధల పుస్తకాలు-2021

ఉత్తర అమెరికా తెలుగు సంఘం – తానా(TANA) 23వ మహాసభలు 2021 జూలై 2,3,4 తేదీలలో ఫిలడెల్ఫియా నగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా తానా వివిధ సాహిత్య కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం మంచి పుస్తకం (హైదరాబాద్) సంస్థతో కలిసి “పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తక పఠనం పై ఆసక్తిని పెంపొందించేందుకు తానా(TANA)…