Post Office Ekkada Telugu Story by Vanjaari Krishna Murthy.

Post Office Ekkada Telugu Story by Vanjaari Krishna Murthy.

October 9, 2022

అర్ధరాత్రి దాటింది. ఆరు బయట నిద్రిస్తోన్న వామనరావుకు సన్నగా మూలుగు వినిపించింది. ఉలిక్కిపడి నిద్ర లేచాడు. కాస్త దూరంగా మోకాళ్ళపై తలాన్చుకొని వెక్కివెక్కి ఏడుస్తోంది పారిజాతం. అదిరిపడ్డాడు వామనరావు. గబుక్కున్న లేచి పారిజాతం దగ్గరకు వెళ్ళాడు కాస్త స్పీడుగా. పారిజాతం భుజం తట్టాడు. తలెత్తలేదు పారిజాతం. కాస్త అనునయంగా తలను పైకి లేపి “ఏమైంది పారూ”. అని అడిగాడు….