Artist Mr.Bathula Bapuji From Hyderabad – India

Artist Mr.Bathula Bapuji From Hyderabad – India

Bathula Bapuji  *ఈయన వృత్తి కళాకారుడు కాదు. కానీ….., అంతకు మించి.. చిత్రకారుడు..!! *IAS కావాల్సిన వాడు..చిత్రకారుడయ్యాడు…!! *75యేండ్ల వయస్సులో కూడా వన్నెతగ్గని ….. కళా తృష్ణ..!! *కళ్ళల్లో వత్తులు వేసి చూడదగ్గ చిత్రాలను చిత్రించిన చిత్రకారుడు…” బత్తుల బాపూజి “. (Battula Bapuji) *ఉద్యోగ విరమణానంతరం…మొగ్గ విచ్చిన చిత్రలేఖనం…!! *తూర్పు గోదావరి జిల్లా (ఆంధ్రప్రదేశ్) లోని మల్కీ…